చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Saturday, 25 March 2017
దేశమంటే మట్టి కాదోయ్ ...దేశమంటే మనుష్యులోయ్ అన్న గురజాడ మాటలు ను సరళంగా......
మనదేశమంటే మనమందరం అని...మొదలెట్టిన పాట అరవ్వింద్ సూపర్ సాంగ్....ఒక్కసారి వినండి. పాడండి.
No comments:
Post a Comment