చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Monday, 27 March 2017
ఒకటో తరగతి ఒకటో పాఠం "పలక" ------సరదాగా కృత్యాలు....మీ రత్నాకర్
1వ తరగతి all lassin ku ila unte telupagalaru please
ReplyDelete