చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Wednesday, 1 March 2017
1.వ.తరగతి - తెలుగు - గ్రేట్ ఆంధ్ర ప్రదేశ్ - పిల్లలకోసం సరదా చదువుకోసం......చిత్రం ఆధారంగా అక్షరం నేర్చుకోవడం కోసం సులభంగా.......మీ రత్నాకర్.
No comments:
Post a Comment