చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Friday, 31 March 2017
సరదాగా ఒకటో తరగతి గణితం లో పూర్వ గణిత భావనలు - వర్క్ బుక్ లా A4 సైజు లో ముందు వెనుక ప్రింట్ వేసుకొంటే బాగుంటుంది. only two papers ....రత్నాకర్
No comments:
Post a Comment