Monday, 20 June 2016

  

మా మంచిఊరు
అమ్మమ్మ ఇంటికి పొదాము
అక్కడ వింతలు చూద్దాము
పల్లెల లో చల్లదనం
చక్కకఆస్వాదిద్దాము
పాడిపంటలనిలయాలు
పచ్చని తోటల వలయాలు
నీటితొనిండినచెరువులు, సరసులు
నిత్యంపూసేపువ్వులతోపులు
పక్షుల కిలకిలరావాలు
గుడిలొ గంటల గణగణలు
ఆప్యాయంగా పలకరింపులు
ఆదరించేటి మంచిమనసులు
వేసవి  గడిపె చక్కని విడుదులు 
వర్ణింప లేనివి పల్లెసొగసులు
సెలవలు అక్కడ గడిపెస్తాం
బడులు తీసాక తిరిగొస్తాం.

No comments:

Post a Comment