చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
Friday, 10 June 2016
గణితం ...ముందుగా....
చిన్న పిల్లలకు సరదాగా బొమ్మలు పేర్లు చెప్పుతూ...
బొమ్మలను లెక్కించుచూ.....
సంఖ్యా రూపాన్ని పరిచయం చేస్తె బాగుంతుందని
కొన్ని మన కోసం.....1 to 10
ONE
No comments:
Post a Comment