Friday, 10 June 2016

నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు..2016-17

నమస్తే......అందరికీ,

2016-17 విద్యా సంవత్సరం ఈ నెల (జూన్) 13 నుండి ప్రారభమవుతుంది.
అందరికీ అంటే విద్యార్థులకు, ఉపాద్యాయులకు నూతన విద్యా సంవత్సర్ శుభాకాంక్షలు....
కొత్తగా బడిలో చేరే చిన్నారులకు శుభములు.
అందరిపై సరస్వతీ దేవి అనుగ్రహం ఉండాలని కోరుకొంటూ....
ఈ కింది శ్లోకం తో ఈ విద్యా సంవత్సరం ప్రారంబిద్దాం...

గురు స్తుతి

గురు బ్రహ్మ గురు ర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుః సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ||




సరస్వతి స్తుతి

యా కుందేందు తుషార హారధవళా
యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా
యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా
సా మాం పాతు సరస్వతి భగవతి నిఃశ్శేషజాడ్యాపహా. 


-----------మీ ..      రత్నాకర్

No comments:

Post a Comment