Sunday, 3 July 2016

స్వచ్ఛ భారత్  -  ప్రతిజ్ఞ
నేను నా గౌరవ సాక్షిగా ప్రమాణం చేయునది 
ఏమనగా
నా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు
పరిసరాలను
పాఠశాలను
పరిశుభ్రంగా ఉంచుతాను.
ప్లాస్టిక్ సంచులను ఎంతమాత్రం వాడను.
పచ్చదనం పాటిస్తాను.
నేను ఉపయోగించే టాయ్ లెట్స్ పరిశుభ్రతకు 
భాద్యత వహించుట ద్వారా
ఆరోగ్యకర సమాజానికి
నావంతు సహకారాన్ని అందిస్తానని
ప్రతిజ్ఞ చేయుచున్నాను.
జై స్వచ్ఛ్ భారత్







tratnakar69@gmail.com

  

No comments:

Post a Comment