Saturday, 2 July 2016

నా నీతి వినని వానిని

భానుని కిరణములు మీద బాఱని వానిన్

వానను దడియని వానిని

గానమురా కుందవరపు కవి 
చౌడప్పా! 


విద్దెల మేలెఱుగని నరు

డెద్దే సరి గడ్డి తినెడి దెద్దా పసులం

దెద్దుకు గొంత వివేకము

కదప్పా, కుందవరపు కవి చౌడప్పా!



No comments:

Post a Comment